తెలంగాణ

telangana

ETV Bharat / videos

లైవ్​ వీడియో: అమాంతం ప్రవాహంలో పడిపోయిన లారీ - కోళ్ల దానా తీసుకెళ్తున్న లారీ వరదలో కొట్టుకుపోయింది కర్ణాటక బీదర్

By

Published : Sep 18, 2020, 12:25 PM IST

కర్ణాటక బీదర్ జిల్లాలో వంతెన దాటుతున్న ఓ లారీ.. వరద ప్రవాహానికి నీటిలో పడిపోయింది. భల్కి తాలుకా జమఖండి గ్రామంలో ఈ ఘటన జరిగింది. కోళ్ల దానా తీసుకెళ్తున్న ఈ లారీ మహారాష్ట్ర నుంచి బీదర్​కు ప్రయాణిస్తోంది. అదృష్టవశాత్తు లారీ డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే లారీలోని సరకు మొత్తం నీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనపై హుళసురు పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details