ప్రైవేటు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం - గుజరాత్ తాజా వార్తలు
గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్ చాంగోదర్లో శానిటరీ ఉత్పత్తులకు సంబంధించిన ప్రైవేట్ కంపెనీలో మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పేందుకు అధికారులు 13 అగ్నిమాపక శకటాలను రంగంలోకి దింపారు.