పెయింట్స్ కర్మాగారంలో మంటలు.. బూడిదైన ఉత్పత్తులు - గుజరాత్ అగ్నిప్రమాద ఘటన
గుజరాత్ వల్సాద్ జిల్లా ఉమర్గం మండలం సరిగంలో పెయింట్స్ తయారు చేసే సెవెన్ ఎలెవెన్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్నఅగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. అప్పటికే కంపెనీలో నిల్వ ఉన్న ఉత్పత్తులు ఖాళీ బూడిదయ్యాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.