తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఇంటికి వెళ్లమన్నారని పోలీసులపై స్థానికుల రాళ్ల దాడి - బంగాల్​లో పోలీసులపై దాడి.

By

Published : Apr 28, 2020, 9:16 PM IST

బంగాల్​ హౌరా టికయపరా ప్రాంతంలోని మార్కెట్​ వద్ద లాక్​డౌన్​ నిబంధనలను ఉల్లంఘిస్తూ పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ప్రజలు ఒక్కచోట చేరకూడదని.. తమ ఇంటి వెళ్లాలని సూచించారు పోలీసులు. దీంతో ఆగ్రహించిన కొంత మంది స్థానికులు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. అంతేకాకుండా పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు రక్షకభటులు గాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details