తెలంగాణ

telangana

ETV Bharat / videos

గుజరాత్​ వరదలు: కాలనీల్లో మకర విహారం! - విశ్వామిత్రీ నది

By

Published : Aug 3, 2019, 7:24 PM IST

భారీ వర్షాలకు గుజరాత్​లోని విశ్వామిత్రీ నది ఉప్పొంగి వడోదర నగరాన్ని ముంచెత్తుతోంది. వరద ప్రవాహానికి నదిలోని మొసళ్లూ దారి తప్పి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా ఓ వీధిలోకి వచ్చిన మకరాన్ని చూసి జనం హడలిపోయారు. సమాచారం అందుకున్న జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్​ఎఫ్​) ఎవరికీ హాని జరగకముందే మకరాన్ని సురక్షితంగా బంధించింది.

ABOUT THE AUTHOR

...view details