తెలంగాణ

telangana

ETV Bharat / videos

గుడిలోకి మొసలి... గ్రామస్థుల పూజలు - crocodile

By

Published : Jun 24, 2019, 9:49 AM IST

గుజరాత్​ మహిసాగర్ జిల్లాలోని ఖోడియార్​ మాతా ఆలయంలోకి ఓ మొసలి చొరబడింది. ఆ జీవిని చూసేందుకు వచ్చిన గ్రామస్థులు పూజలు చేయటం ప్రారంభించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు హుటాహుటిన అక్కడికి వెళ్లారు. జనాల తాకిడి ఎక్కువవటం వల్ల మొసలిని పట్టుకునేందుకు అధికారులు ఇబ్బందులుపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు మొసలిని రక్షించారు.

ABOUT THE AUTHOR

...view details