తెలంగాణ

telangana

ETV Bharat / videos

జనావాసాల్లోకి మొసలి- పట్టుకుని, ఆటో ఎక్కించి... - వీధుల్లో మొసలి

By

Published : Jul 15, 2021, 3:56 PM IST

గుజరాత్​లో ఓ భారీ మొసలి నివాస ప్రాంతాల్లోకి వచ్చింది. వడోదర సలత్​వాడకు చెందిన కొందరు యువకులు మొసలిని గుర్తించి.. దాన్ని తాడుతో కట్టి బంధించారు. దాన్ని జాగ్రత్తగా ఆటో ఎక్కించి, నది దగ్గరకు తీసుకెళ్లి వదిలేశారు.

ABOUT THE AUTHOR

...view details