తెలంగాణ

telangana

ETV Bharat / videos

లైవ్​ వీడియో: కానిస్టేబుల్ చాకచక్యంతో మహిళ ప్రాణాలు సేఫ్ - మహారాష్ట్ర కల్యాణ్​ రైల్వే స్టేషన్​

By

Published : Nov 18, 2020, 8:40 AM IST

మహారాష్ట్రలో ఓ మహిళ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. కల్యాణ్​ రైల్వే స్టేషన్​లో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తు ప్లాట్​ఫారం-రైలుకు మధ్యలో పడబోయింది. వెంటనే అక్కడున్న రైల్వే భద్రతా దళం(ఆర్​పీఎఫ్)​ కానిస్టేబుల్​ స్పందించి.. చాకచక్యంగా ఆమెను రక్షించారు.

ABOUT THE AUTHOR

...view details