తెలంగాణ

telangana

By

Published : Aug 29, 2020, 12:35 PM IST

ETV Bharat / videos

యూపీలో ఆగని వరదలు.. కొట్టుకుపోయిన కారు

ఉత్తర్​ప్రదేశ్​లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సహారన్​పుర్​లో వరద ప్రవాహంలో ఓ కారు కొట్టుకుపోయింది.

ABOUT THE AUTHOR

...view details