తెలంగాణ

telangana

ETV Bharat / videos

వరద ఉద్ధృతిలో బైక్​తో సహా కొట్టుకుపోయాడు- చివరకు! - వరదల్లో కొట్టుకుపోయిన బైకర్​

By

Published : Nov 21, 2021, 11:38 AM IST

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో కర్ణాటకలో భారీ వర్షాలు(Karnataka Rains) కురుస్తున్నాయి. వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తుమకూరులో ఓ వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. వరద ఉద్ధృతిలోనే రోడ్డు దాటేందుకు ప్రయత్నించి.. బైక్​తో సహా కొట్టుకుపోయాడు(biker swept away). కొద్ది దూరం వెళ్లి చిన్న ఆధారంతో పక్క గట్టుకు చేరుకోగలిగాడు. మరోబైక్​ను వరద నుంచి లాగేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details