తెలంగాణ

telangana

ETV Bharat / videos

కూలిన ఆ భవనంలో నాలుగేళ్ల బాలుడు సేఫ్​ - Rescue team saved a boy in Maharashtra

By

Published : Aug 25, 2020, 2:44 PM IST

మహారాష్ట్రలోని రాయ్​గఢ్​ జిల్లా మహద్​ ప్రాంతంలో సోమవారం కూలిన ఐదంతస్తుల భవనం శిథిలాల కింద చిక్కుకున్న ఓ నాలుగేళ్ల చిన్నారిని సహాయక సిబ్బంది కాపాడారు. గాయాలైన అతడిని సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఇంత ప్రమాదం జరిగినా శిథిలాల కింద పడి ప్రాణాలతో బయటపడిన అతడిని కారణజన్ముడిగా అభివర్ణిస్తున్నారు స్థానికులు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందగా.. మరికొందరు ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details