కుప్పకూలిన 7 అంతస్తుల భవనం- తప్పిన ప్రమాదం - కుప్పకూలిన బహుళ అంతస్తుల భవనం వీడియోలు
హిమాచల్ ప్రదేశ్ శిమ్లాలో కురిసిన భారీ వర్షాలకు ఏడంతస్తుల భవనం కూలిపోయింది. ప్రమాదం జరగడానికి ముందే నివాసితులను ఖాళీ చేయించారు అధికారులు. వారిని సురక్షిత ప్రదేశానికి తరలించడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు.
Last Updated : Oct 1, 2021, 12:32 PM IST