అంత వేగంలో బస్సు నుంచి కిందపడ్డ మహిళ-దృశ్యాలు వైరల్ - erode tamilnadu accident
తమిళనాడు ఈరోడ్ నగరంలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. వేగంగా వెళ్తున్న బస్సు నుంచి పడిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్గా మారాయి. కింద పడిన అనంతరం ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది.
Last Updated : Mar 11, 2020, 11:21 AM IST