తెలంగాణ

telangana

ETV Bharat / videos

సరస్సులో కరెన్సీ నోట్లు- వీడియో వైరల్ - రాజస్థాన్​ అజ్​మేర్​ వార్తలు

By

Published : Jun 14, 2021, 8:24 PM IST

రాజస్థాన్​ అజ్​మేర్​లోని ఓ సరస్సులో ఆదివారం.. కరెన్సీ నోట్లు తేలుతూ కనిపించాయి. ఆనాసాగర్​పై తేలుతున్న రూ.200, రూ.500 నోట్లను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. కొందరు సరస్సులోకి దూకి దొరికినన్ని నోట్లను సేకరించుకున్నారు. ఎవరో గుర్తితెలియని వ్యక్తి కరెన్సీ నోట్లు ఉన్న బ్యాగ్​ను చెరువులోకి విసిరేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details