110 మీటర్ల మువ్వన్నెల జెండాతో అమరులకు నివాళి - trippur
స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని తమిళనాడు తిరుప్పూర్లో ఓ ప్రైవేటు పాఠశాల ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. 110 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పుతో జాతీయ జెండాను తయారు చేయించింది. విద్యార్థులంతా త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని... జవాన్ల త్యాగాలకు గౌరవసూచకంగా వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.
Last Updated : Sep 26, 2019, 6:48 PM IST