తెలంగాణ

telangana

ETV Bharat / videos

కాంక్రీట్​ మిక్సర్​ ట్యాంక్​లో 18 మంది కూలీల ప్రయాణం - migrant workers in mixer tank found at Indore

By

Published : May 2, 2020, 2:43 PM IST

Updated : May 2, 2020, 2:56 PM IST

దేశవ్యాప్తంగా లాక్​డౌన్ కరాణంగా ఎక్కడి వలస కూలీలు అక్కడే చిక్కుకుపోయారు. ఇతర రాష్ట్రాల్లో ఉంటూ తినడానికి తిండి, చేతిలో డబ్బులు, చేయడానికి పని దొరక్క ఎంతో మంది సొంతూళ్లకు ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చూస్తున్నారు. కానీ రవాణా ఆంక్షలు ఉన్నందున.. పోలీసులు ప్రయాణికుల వాహనాలను అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో చిక్కుకున్న 18 మంది వలస కూలీలు కాంక్రీట్​ మిక్సర్​ ట్యాంకర్​లో లఖ్​నవూకు బయలుదేరారు. ఇండోర్​లో పోలీసుల కంటపడ్డారు. అధికారులు వాహనాన్ని పోలీస్​ స్టేషన్​కు తరలించి.. ఎఫ్​ఐర్​ నమోదు చేశారు.
Last Updated : May 2, 2020, 2:56 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details