యూనివర్సిటీలోకి భారీ కొండచిలువ.. విద్యార్థులు హడల్ - రాజస్థాన్ సాంకేతిక విశ్వవిద్యాలయం భారీ కొండచిలువ
రాజస్థాన్ కోటాలో 12 అడుగుల కొండచిలువ (12 foot python Karnataka) కనిపించింది. రాజస్థాన్ సాంకేతిక విశ్వవిద్యాలయంలోకి ఈ భారీ కొండచిలువ ప్రవేశించింది. దాన్ని చూసిన విద్యార్థులు హడలిపోయారు. వెంటనే స్పందించిన యాజమాన్యం.. స్నేక్ హెల్ప్‌లైన్‌కి సమాచారం అందించింది. అక్కడికి చేరుకున్న హెల్ప్‌లైన్ బృందం.. కొండచిలువను బంధించి అడవిలో వదిలేసింది.