రోజుకూలీ పొదుపు గాథ: 8 ఏళ్లుగా ఒక్కో రూపాయి పోగేసి.. 'స్కూటర్' కల సాకారం! - అసోం గువాహటీ వార్తలు
Daily Wage Labourer Bought Bike: అతడు ఓ దినసరి కూలీ. రోజంతా శ్రమిస్తే వచ్చే డబ్బుతో ఇల్లు గడవడమే కష్టం. అయినా.. ఆ కాస్త సొమ్ములోనే నిత్యం కొంత పొదుపు చేయడం అలవాటు చేసుకున్నాడు అసోం గువాహటికి చెందిన ఉపెన్ రాయ్. అలా 2014 నుంచి ఇప్పటివరకు వేర్వేరు నాణేల రూపంలో రూ.లక్షన్నర పోగేశాడు. అందులో కొంత మొత్తంతో తన కలల స్కూటర్ కొనుక్కున్నాడు. షోరూంకు చెల్లించాల్సిన డబ్బును నాణేల రూపంలోనే అందజేశాడు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST