తెలంగాణ

telangana

By

Published : Mar 8, 2022, 7:22 PM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

ETV Bharat / videos

గరికపాటిని నా సినిమా చూడమని చెప్పండి: పూనమ్ కౌర్

తాను నటించిన 'నాతిచరామి' సినిమాను ప్రముఖ ప్రవచణకర్త గరికపాటి చూడాలని కోరారు సినీ నటి పూనమ్​ కౌర్​. మధ్యతరగతి లైఫ్​కు దగ్గరగా సినిమాలో తన పాత్ర ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో నటి పూనమ్​ కౌర్ మాట్లాడారు. మిడిల్​క్లాస్ అమ్మాయిలు ఈ చిత్రాన్ని చూడాలని కోరారు. ఈ చిత్రంలో మధు అనే భార్య పాత్రలో తాను నటించానని అన్నారు. ఇది ఒక రియల్​ స్టోరీ అని చెప్పారు.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details