తెలంగాణ

telangana

ETV Bharat / videos

డ్రైవర్​ నిర్లక్ష్యం.. రివర్స్​లో మహిళపైకి దూసుకెళ్లిన మినీట్రక్కు - pickup truck accident in bhilwara

By

Published : Feb 14, 2022, 12:00 PM IST

Updated : Feb 3, 2023, 8:11 PM IST

రాజస్థాన్​లోని బిల్వారా వ్యవసాయ మార్కెట్​ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. రివర్స్​ చేస్తుండగా.. మహిళాపైకి పికప్​ ట్రక్కు దూసుకెళ్లింది. టైర్ల కింద పడి ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని కార్మికులు, వ్యాపారులు ఆందోళనకు దిగారు. మార్కెట్​ వద్ద మూడు గంటల పాటు నిరసన చేపట్టారు. డ్రైవర్ నష్ట పరిహారం ఇస్తానని ఒప్పుకోవడం వల్ల సమస్య సద్దుమణిగింది. స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదైన ప్రమాద దృశ్యాలు... సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details