తెలంగాణ

telangana

ETV Bharat / videos

'బాహుబలి' చిలకడదుంప.. బరువెంతో తెలుసా? - 7కేజీల చిలకడదుంప వార్తలు

By

Published : Mar 21, 2022, 7:37 PM IST

Updated : Feb 3, 2023, 8:20 PM IST

7KG Sweet Potato Found In Maharashtra: సాధారణంగా చిలకడదుంప మహా అయితే అరకిలో బరువు ఉంటుంది. కానీ మహారాష్ట్రలోని అహ్మద్​నగర్​లో 'బాహుబలి' చిలకడదుంప పెరిగింది. సంగమ్నేర్ మండలం సవార్​గావ్​లోని రైతు హీరాబాయి నేహే పొలంలో ఈ భారీ చిలకడదుంప లభ్యమైంది. తాను గతేడాది ఆగస్టులో ఉల్లిమొక్కతో కలిపి.. ఈ చిలకడదుంప మొక్కను నాటానని.. ఇంత బరువున్న దుంప కాయడం అద్భుతమని హీరాబాయి అన్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. భారీ చిలకడదుంపను చూసేందుకు హీరాబాయి ఇంటి ముందు క్యూ కట్టారు.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details