తెలంగాణ

telangana

ETV Bharat / videos

స్థానికులను హడలెత్తించిన 12 అడుగుల కింగ్ కోబ్రా - 12 అడుగుల కింగ్ కోబ్రా

By

Published : Apr 11, 2022, 6:13 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

King Cobra Video: కేరళ ఎర్నాకులం జిల్లా కొత్తమంగళంలో 12 అడుగుల కింగ్ కోబ్రా హడలెత్తించింది. కుట్టప్పన్​ గోపాలన్​ చెందిన ప్రాపర్టీలో ఓ గోడలో ఉన్న ఈ సర్పాన్ని బంధించేందుకు అటవీ అధికారులు నానా తంటాలు పడ్డారు. చివరకు దాన్ని ఓ సంచిలో బంధించారు. అనంతరం తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టారు. భారీ పరిమాణంలో ఉన్న పామును చూసేందుకు చుట్టుపక్కల వారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దృశ్యాలను తమ ఫోన్లలో బంధించారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details