తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మొటిమలున్న స్త్రీలకు ఆ​ కోరికలు ఎక్కువగా ఉంటాయా? - మహిళల్లో శృంగార కోరికలు

యుక్తవయసు రాగానే శరీరంలో సహజంగానే మార్పులు మొదలవుతాయి. ఆ వయసులోనే ముఖంపై మొటిమలు కూడా పుట్టుకొస్తాయి. మరి మొటిమలు శృంగార వాంఛలకు సంకేతాలా? మొటిమలు ఎక్కువగా ఉన్నవారిలో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయా?

PIMPLES
SEXUAL DESIRES

By

Published : Mar 23, 2022, 7:26 AM IST

యుక్తవయసు వచ్చినప్పటి నుంచి శరీరం ఎన్నో మార్పులకు లోనవుతుంది. స్త్రీలు ఆకర్షణీయంగా మారుతారు. క్రమంగా శృంగార వాంఛలు దరిచేరుతాయి. ఆ వయసులోనే ముఖంపై మొటిమలు కూడా పుట్టుకొస్తాయి. మరి మొటిమలు ఎక్కువగా ఉన్నవారిలో శృంగార వాంఛలు ఎక్కువగా ఉంటాయా? దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..

వాస్తవానికి మొటిమలకు సెక్స్ కోరికలకు సంబంధం ఉండదని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ హార్మోన్లు శరీరంలో ఉత్పత్తి అవడం వల్ల కొన్ని గ్రంథులు ప్రతిస్పందిస్తాయి. మొటిమల రూపంలో అవి కనిపిస్తాయి. అయితే.. చాలా మందిలో కొద్దిపాటి సెక్స్ హార్మోన్ల ఉత్పత్తి వల్లనే ముఖంపై ఉన్న గ్లాండ్స్​ ప్రతిస్పందించి ఉబ్బుతాయి. అవి మొటిమలుగా కనిపిస్తాయి. అంతేతప్పా ముఖంపై మొటిమలకు సెక్స్​కు సంబంధం ఉండదు.

ఇదీ చూడండి:నిద్రిస్తున్న మహిళతో సెక్స్​ చేయడం మంచిదేనా?

ABOUT THE AUTHOR

...view details