రోజుకో కొత్త వేరియంట్.. పూటకో కొత్త లక్షణాలతో కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. డెల్టా, డెల్టా ప్లస్, లామ్డా పేర్లు విని ప్రజలు భయపడిపోతున్నారు. ఇక వైరస్ నుంచి కోలుకుని హమ్మయ్య అనుకుంటే.. బ్లాక్ ఫంగస్ ఊపిరాడనివ్వడం లేదు. ఉన్నది చాలదన్నట్టు.. ఇప్పుడు కేరళలో జికా వైరస్ కేసులు కలకలం సృష్టిస్తుండటం అత్యంత ఆందోళనకరం. అసలు ఈ జికా వైరస్ ఏంటి? కరోనాతో పోల్చుకుంటే ఇది ఎంత ప్రమాదకరం?
జికా వైరస్.. కరోనా కంటే ప్రమాదకరమా? - జికా వైరస్
కరోనా కారణంగా విలవిలలాడుతున్న ప్రజలను జికా వైరస్ భయపెడుతోంది. కేరళలో ఇప్పటికే బయటపడ్డ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు ఈ జికా వైరస్ ఏంటి? కరోనాతో పోల్చుకుంటే ఇది ఎంత ప్రమాదకరం? దీనికి మందులున్నాయా?
జికా వైరస్