తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

రతిలో ఎక్కువ తృప్తి పొందేది ఎవరు? - రతిలోఎక్కువ తృప్తి చెందేది ఎవరు

Who Enjoys Sex More: శృంగారం ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ చేసే శృంగారంతో మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఈ రతిక్రీడలో ఎవరు ఎక్కువ తృప్తి పొందుతారు?

Who Enjoys Sex More
రతిలో ఎక్కువ తృప్తి చెందేది ఎవరు

By

Published : Dec 19, 2021, 7:14 AM IST

Who Enjoys Sex More: రతి క్రీడలో మహిళలు, పురుషులు ఇద్దరూ ఒకే రకమైన తృప్తిని పొందుతారు. కానీ మహిళలు మరింత ఎక్కువగా తృప్తి పొందే అవకాశం ఉంది. ఎందుకంటే మహిళ శరీరం అంతా కామనాడులతో ఉంటాయి. దీంతో ముద్దు పెట్టుకున్నా, మెడ దగ్గర ముట్టుకున్నా, వక్షోజాలను తాకినా, తొడలను తాకినా, ఆమెకు చెప్పలేనంత హాయిగా ఉంటుంది. మగవాళ్లకు కూడా తృప్తి కలిగినా.. ఆడవారితో పోల్చితే కాస్త తక్కువే.

మనసుని కంట్రోల్​ చేయకుండా ఉంటే, నాకు కావాలి అనే భావన ఆమెలో కలిగితే మహిళనే ఎక్కువగా తృప్తి చెందుతుంది. ఇందుక కారణం కూడా ఉంది. మగవారికి కేవలం పురుషాంగంలో నాలుగు వేల కామనాడులు ఉంటాయి. అదే ఆడవారికి అయితే శరీరం అంతా కామ కేంద్రమే. ఒక్క యోని పెదాల దగ్గరే ఎనిమిది వేలకు పైగా కామనాడులు ఉంటాయి. శరీరం మొత్తం కలిపి 20వేలకు పైగా కామనాడులు ఉంటాయి. ఈ కారణంగా మహిళలు సెక్స్​లో మరింత ఎక్కువగా ఎంజాయ్​ చేస్తారు.

  • చక్కటి శృంగార అనుభూతిని పొందడానికి మహిళ జననేంద్రియాల్లోని రహస్యం ఏంటి?
  • వయసు పైబడిన మహిళల్లో దాంపత్య సుఖం ఎలా ఉంటుంది?
  • సెక్స్​లో డిప్రషన్​ వచ్చిన వారు మందులు వాడాలా?
  • శృంగారంలో పాల్గొన్నప్పుడు మహిళ జననాంగాల్లో ఎందుకు మంటగా ఉంటుంది?
  • ఆంటీలతో శృంగారం అనర్థదాయకమా?
  • బోదకాలు వచ్చిన మహిళతో సెక్స్​ చేస్తే ఏమైనా ఇబ్బందులు వస్తాయా?
  • సంసారంలో ఎదుటి వ్యక్తిని ఏడిపించి.. సంతోషించే వారిని మార్చవచ్చా?
  • నవదంపతుల మధ్య ముద్దులకు, కౌగిలింతలకు ఉండే ప్రముఖ్యత ఏంటి?

ఇదీ చూడండి:తొలి కలయికకు వాటిపై అవగాహన ఉండాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details