తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

Vitamin Benefits Chart : సెక్స్ సామర్థ్యం పెంచే విటమిన్ ఏది? వేటితో ఏం ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Vitamin Benefits Chart : విటమిన్ల లోపం కారణంగానే శరీరంలో చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే ఏ విటమిన్ల ద్వారా ఏం లోపం వస్తుందో గుర్తిస్తే..దానిని సులువుగా నయం చేసుకోవచ్చు. వివిధ విటమిన్ల వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 9:51 AM IST

Vitamin Chart And Benefits
vitamins benefits list

Vitamin Benefits Chart :మారుతున్న జీవన శైలి, పెరుగుతున్న కాలుష్యంతో చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి విటమిన్లే ప్రధాన కారణమనే విషయాన్ని మనం గుర్తించాలి. అందుకే తగిన మోతాదులో విటమిన్లు తీసుకోవాలి. వైద్య నిపుణులు కూడా అదే సూచిస్తున్నారు. శరీరానికి సరిపడా విటమిన్లు అందేలా ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. ముందు ఏ సమస్యతో బాధపడుతున్నారో గుర్తిస్తే.. దానికి అవసరమయ్యే విటమిన్ల శరీరానికి అందించాలి. ఇప్పుడు ఏ విటమిన్​ ఎందుకు ఉపయోగ పడుతుందో తెలుసుకుందాం.

విటమిన్ ఏ..
Vitamin A

  • మీ కంటిచూపును మెరుగు పరుస్తుంది.
  • ఎముకలకు పటుత్వాన్ని అందిస్తుంది.
  • సంతానోత్పత్తి వ్యవస్థను మెరుగు పరుస్తుంది.
  • గర్భిణీలైతే కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యానికి సాయపడుతుంది.
    విటమిన్స్​​ ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్​ సి..
Vitamin C

  • గాయాలు మానేందుకు సాయపడుతుంది.
  • రక్త పోటును అదుపులో ఉంచుతుంది.
  • గుండె ఆరోగ్యాన్ని పదిల పరుస్తుంది.
  • రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
  • శక్తిని పెంచేందుకు సహాయకారిగా ఉంటుంది.
    విటమిన్స్​​ ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్​ డి
Vitamin D

  • మినరల్స్​ను శరీరం శోషణ చేసుకోవడంలో సహాయకారిగా ఉంటుంది.
  • ఎముకల పటుత్వాన్ని పెంచుతుంది.
  • ఇన్ఫెక్షన్లను అదుపు చేస్తుంది.
  • మానసిక స్థితిని ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • డయాబెటిస్​ను తగ్గించేందుకు తోడ్పడుతుంది.
  • ఫ్రీ రాడికల్స్​ నుంచి మీ శరీరాన్ని రక్షిస్తుంది.
  • చర్మాన్ని హెల్దీగా ఉంచుతుంది.
  • కిడ్నీ సమస్యల నుంచి కాపాడుతుంది.
  • బరువును అదుపులో ఉంచుతుంది.
    విటమిన్స్​​ ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్​ ఇ..
Vitamin E

  • ఫ్రీ రాడికల్స్​ నుంచి మీ శరీరాన్ని రక్షిస్తుంది.
  • చర్మాన్ని హెల్దీగా ఉంచుతుంది.
  • కిడ్నీ సమస్యలను కాపాడుతుంది.
  • బరువును అదుపులో ఉంచుతుంది.
  • చర్మంపై ముడుతలు రాకుండా సాయపడుతుంది.
    విటమిన్స్​​ ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్​ కె..
Vitamin K

  • రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది.
  • వికారాన్ని తగ్గిస్తుంది.
  • బ్లడ్​ షుగర్​ను అదుపులో ఉంచుతుంది.
  • స్ట్రాంగ్​, హెల్దీ బోన్స్​కు సాయంగా ఉంటుంది.
  • గాయాలు మానడంలో తోడ్పడుతుంది.
    విటమిన్స్​​ ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ బి1..
Vitamin B1

  • కాళ్ల నొప్పులు, నరాల బలహీనతను తగ్గిస్తుంది.
  • కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  • బ్రెయిన్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
  • ఎనర్జీ లెవెల్స్​ను పెంచుతుంది.
  • జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
    విటమిన్స్​​ ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ బి12
Vitamin B12

  • ప్రీ రాడికల్స్​ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
  • ఇన్​ఫ్లమేషన్​ను తగ్గిస్తుంది.
  • ఎనర్జీ లెవల్స్​ను పెంచుతుంది.
  • రక్త కణాలు హెల్దీగా ఉండేలా చేస్తుంది.
  • జీవక్రియ మెరుగుపడేలా చేస్తుంది.
    విటమిన్స్​​ ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్​ బి3 (నియాసిన్)
Vitamin B3

  • రక్తపోటును తగ్గిస్తుంది.
  • మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  • జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
  • కొలెస్ట్రాల్​ను లెవల్స్​ను అదుపులో ఉంచుంది.

విటమిన్​ బి5(పాంతోతేనిక్ యాసిడ్)..
Vitamin B5

  • హెయిర్​ ఫోలికల్స్​ను దృఢంగా చేస్తుంది.
  • ట్రైగ్లిజరైడ్ లెవల్స్​ను తగ్గిస్తుంది.
  • మొటిమలను తగిస్తుంది.
  • రక్తాన్ని వృద్ధి చేస్తుంది.
  • సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతుంది.
  • ఒత్తిడిని తగ్గిస్తుంది.

విటమిన్ బి7 (బయోటిన్​)..
Vitamin B7

  • జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • జీవక్రియను మెరుగు పరుస్తుంది.
  • రక్తంలో షుగర్​ లెవల్స్​ను తగ్గిస్తుంది.
  • చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

Vitamin E Health Benefits In Telugu : చర్మం, జుట్టు ఆరోగ్యం కోసం విటమిన్-ఇ.. ఎక్కువైనా ప్రమాదమే!

World Egg Day 2023 : గుడ్డుతో బోలెడు లాభాలు.. రోజుకు ఎన్ని తినొచ్చు?.. కొలెస్ట్రాల్ పెరుగుతుందా?

ABOUT THE AUTHOR

...view details