గొంతునొప్పి(throat infection symptoms).. లక్షణాలు తక్కువే అయినా ఎక్కువ చికాకు పెట్టే అనారోగ్యాల్లో ఇదీ ఒకటి. సీజన్ ఏదైనా ఇది మనల్ని బాధపెడుతూనే ఉంటుంది. చల్లని పదార్థాలు ఎక్కువగా తిన్నా, దుమ్ము ధూళి కారణంగా ఈ గొంతు నొప్పి వస్తుంది. ఇదీ అందరికీ సాధారణమే అయినా.. ఈ మధ్య కరోనా వల్ల దీనిపై ప్రజల్లో భయం పట్టుకుంది. గొంతు ఇన్ఫెక్షన్ వస్తే చాలు.. ఇది అదేనేమో అంటూ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నొప్పిని తగ్గించుకునేందుకు(throat infection remedy in telugu) సింపుల్ చిట్కా చూద్దాం.
చిట్కా