వేయించిన, ఉడకబెట్టిన వేరుసెనగగింజల్ని ఎలా తిన్నా సరే... వాటిల్లో మోనోశాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు మనకి తగినన్ని అందుతాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ప్రత్యేకంగా ఉండే ఒలైక్ యాసిడ్ చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు రోజు ఓ గుప్పెడు పల్లీలను తినండి. ఆరోగ్యంగా ఉండండి.
మీరు పల్లీలు తింటున్నారా...? అయితే ఇవి తెలుసుకోండి!
పల్లీలు ఆరోగ్యానికి మంచిది కాదు, వాటిని తీసుకుంటే కొవ్వు పెరుగుతుంది తదితర అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. అవి కేవలం అపోహలు మాత్రమేననీ, పల్లీలు గుండెకు ఎంతో మేలు చేస్తాయంటున్నారు పరిశోధకులు.
మీరు పల్లీలు తింటున్నారా...? అయితే ఇవి తెలుసుకోండి!