దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోన్న వేళ.. లక్షణాలు ఉన్నా, లేకున్నా చాలా మంది కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేయించుకుంటున్నారు. మరి ఆ పరీక్షలేంటి? వాటిని ఎలా నిర్వహిస్తారు? ఫలితాలు ఎలా వస్తాయి?
యాంటీజెన్ టెస్ట్, ఆర్టీ- పీసీఆర్‌కు తేడా ఇదే.. - rt pcr test
గతేడాది రాపిడ్ యాంటీజెన్ పరీక్ష, ఆర్టీ-పీసీఆర్ అంటే ఏమిటో ఎవరికీ తెలియదు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు పత్రి ఒక్కరు వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే.. ఈ టెస్టులు ఏంటి? ఇవి ఎలా చేస్తారు? యాంటీజెన్ టెస్టు, ఆర్టీ-పీసీఆర్ పరీక్షకు మధ్య తేడాలేంటి?
![యాంటీజెన్ టెస్ట్, ఆర్టీ- పీసీఆర్‌కు తేడా ఇదే.. Rapid Antigen Test vs RT-PCR: What you should know](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11698054-thumbnail-3x2-test.jpg)
యాంటీజెన్ టెస్ట్, ఆర్టీ- పీసీఆర్‌కు తేడా ఇదే..
Last Updated : May 10, 2021, 12:57 PM IST