తెలంగాణ

telangana

By

Published : May 6, 2021, 2:54 PM IST

ETV Bharat / sukhibhava

ప్లాస్మా దానం ఎప్పుడు, ఎలా చేయాలి?

కరోనా మహమ్మారి ధాటికి యావత్​ దేశం అతలాకుతలం అవుతోంది. ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరత కారణంగా వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. ప్లాస్మా థెరపీతో ఈ తీవ్రతను కొంతవరకు తగ్గించవచ్చు. ఎంతో మందిని కాపాడవచ్చు. ఇంతకీ ఈ చికిత్స ఏంటి? ఎవరెవరు ప్లాస్మా దానం చేయవచ్చు?

plasma donation
ప్లాస్మా దానం

కరోనా రోగులకు ప్లాస్మా చికిత్స ద్వారా ప్రాణాపాయ ముప్పును తప్పించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ చికిత్సకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? ప్లాస్మా దానం చేయడానికి ఎవరు అర్హులు? వంటి విషయాలు తెలుసుకోండి.

ప్లాస్మా దానం ఎందుకు?
ప్లాస్మా థెరపీ అంటే
దాతలు ఏం చేయాలి?
ప్లాస్మా దానం ఎవరు చేయొద్దు?

ఇవీ చదవండి:దేశంలో వైరస్​కు 'కొత్త రూపం'- వైద్యుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details