- నెలసరి మొదలయ్యాక ప్రతిసారీ 21 రోజులకంటే ముందుగానే వస్తున్నా, 35 రోజులు దాటి రాకపోయినా ఆలస్యం చేయకుండా డాక్టర్ని కలవాలి. సాధారణంగా మూడురోజుల పాటూ ఉండే నెలసరి కొన్ని నెలలుగా ఏడు రోజులు దాటి రక్తస్రావం అవుతుంటే ఆలోచించాల్సిందే!
- క్రమం తప్పినా, అధిక రక్తస్రావం అవుతున్నా, భరించలేని నొప్పి వేధిస్తున్నా...రెండు గంటల వ్యవధిలో ఒకటికి మించి శానిటరీ న్యాప్‌కిన్లను మార్చాల్సి వస్తుంటే నిర్లక్ష్యం వద్దు.
నెలసరి రోజుల్లో ఈ సమస్యలా? వెంటనే వైద్యులను కలవండి!
ప్రతి ఆడపిల్లా తన నెలసరి రోజులు ఏదో రకంగా త్వరగా గడిచిపోతే చాలనుకుంటుంది. కానీ ఈ ఇబ్బందులు ఉన్నప్పుడు తప్పనిసరిగా వైద్యుల్ని కలవాలి.
నెలసరి రోజుల్లో ఈ సమస్యలా? వెంటనే వైద్యులను కలవండి!
ఇదీ చదవండి: చురుగ్గా, ప్రశాంతంగా బతికేయండిలా..!