కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారు అభద్రతా భావానికి లోనుకాకుండా... ధైర్యంగా ఉండాలని ప్రముఖ కార్డియాలజిస్ట్ రామాకుమారి తెలిపారు. కరోనా దృష్ట్యా ఈ ఏడాది వరల్డ్ హార్ట్ డేకి ప్రత్యేకత ఉందన్న ఆమె.... వైరస్‌తో ఆర్థిక నష్టాలతో పాటు ఎంతో మంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది వరల్డ్‌హార్ట్ డే ప్రత్యేకత ఏమిటంటే...
ఈ ఏడాది వరల్డ్ హార్ట్ డేకు ప్రత్యేకత ఉందని ప్రముఖ కార్డియాలజిస్ట్ రామాకుమారి అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు అభద్రతా భావానికి లోనుకాకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. ఆరోగ్యం కోసం తప్పనిసరిగా వ్యాయామం చేయాలని పేర్కొన్నారు.
'గుండె పట్ల అప్రమత్తంగా ఉండాలి'
ఆరోగ్యం కోసం తప్పని సరిగా వ్యాయామం చేయాలని సూచించారు. గుండె సంబంధిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఇదీ చూడండి:తెలంగాణలో మరో 2,072 కరోనా కేసులు, 9 మరణాలు