తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

పసిపిల్లలను కరోనా నుంచి కాపాడండిలా.. - ఇంట్లోనే శిశువలకు కరోనా చికిత్స

అప్పుడే పుట్టిన శిశువులకు తల్లి ద్వారా కరోనా సోకినప్పటికీ.. శిశువులకు పాలు ఇవ్వొచ్చు అని చెబుతున్నారు వైద్య నిపుణులు. అయితే.. తల్లి పాలిచ్చే ముందు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. పిల్లల్లో వైరస్​ లక్షణాలు కనిపిస్తే.. కంగారు పడకుండా వైద్యుల సూచనలు పాటిస్తూ.. ఇంటి వద్దే చికిత్స అందించొచ్చు అని వివరిస్తున్నారు.

infant babies
పసిపిల్లలను కరోనా నుంచి కాపాడే విధానాలు

By

Published : Apr 30, 2021, 3:16 PM IST

Updated : Apr 30, 2021, 10:02 PM IST

కరోనా విజృంభిస్తున్న తరుణంలో అప్పుడే పుట్టిన శిశువుల విషయంలో చాలా భయాందోళనలు ఉన్నాయి. అయితే.. కంగారు పడకుండా వైద్యుల సూచనలు పాటిస్తూ ఇంటివద్దే చికిత్స అందించొచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పసిపిల్లలను కరోనా నుంచి కాపాడే విధానాలు

-డాక్టర్‌ సుచిత్ర, చిన్న పిల్లల వైద్యులు, గాంధీ ఆసుపత్రి

Last Updated : Apr 30, 2021, 10:02 PM IST

ABOUT THE AUTHOR

...view details