Diarrhea In Children: చిన్నపిల్లలు చిరుతిండిని ఇష్టపడటం సహజం. అయితే వాటివల్ల ఒక్కోసారి వాంతులు, విరేచనాలు అవుతుంటాయి. అలా తాగే నీరు, తినే ఆహారం తీసుకోవడం వల్ల అతిసారం(డయోరియా) బారిన పడవచ్చు.
అతిసారం ఎలా సోకుతుంది?
- పిల్లలు తాగే నీరు కలుషితం కావడం
- నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం
- పిల్లల్లో అతిసారం లక్షణాలు..
- వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, దాహం వేయడం, నోరు ఎండిపోవడం, చర్మానికి సాగే గుణం తగ్గడం, మూత్ర విసర్జన తగ్గిపోవడం