ఆహారం, విహారం ఆ తర్వాతే ఔషధానికి ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. సరైన ఆహారం లేక చాలా మందిలో విటమిన్ లోపం సమస్యగా మారిందని.. దీనిని అరికట్టాలంటే పోషకాలు ఉన్న పదార్థాలతో ఆహారం తీసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. గ్రీన్ సూప్ కూడా ఇదే కోవకు చెందినది.. దీని ద్వారా అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ అందుతాయి. మరి ఈ గ్రీన్సూప్ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు
ఉడికించిన పెసరపప్పు-కందిపప్పు కట్టు, క్యారెట్, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, సైందవ లవణం, పసుపు, పచ్చిమిరపకాయలు, పాలకూర, మెంతికూర, నూనె