మార్కెట్‌లో జుట్టును రక్షించడానికి చాలా ఉత్పత్తులు ఉన్నాయి. వీటి వల్ల జుట్టుకు జరిగే నష్టం కాస్త ఎక్కువే. కారణం వాటిలోని రసాయనాలు. కాబట్టి వాటికి బదులు మన ఆహార అలవాట్లను మార్చుకోవడం వల్ల కుదుళ్లు బలంగా తయారవుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
క్యారెట్
దీన్ని ఎక్కువగా తినడం వల్ల సీబం ఉత్పత్తి అవుతుంది. ఇది మాడును తేమగా ఉంచి జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తుంది. క్యారెట్‌లోని విటమిన్ ఏ నిర్జీవంగా ఉన్న జుట్టును నిగనిగలాడేలా చేస్తుంది. అందుకే దాన్ని రోజుకొకటి తినాలి.
వాల్‌నట్