sex tips for baby planning: రతిలో పాల్గొనే రోజులను బట్టి పుట్టే బిడ్డ గుణగణాలు ఆధారపడి ఉంటాయని కొందరి నమ్మకం. కొన్ని ప్రత్యేక రోజుల్లో కలయిక జరిగితే మంచి లక్షణాలతో పిల్లలు జన్మిస్తారనేది వారి విశ్వాసం. అయితే ఇందులో వాస్తవం లేదంటున్నారు నిపుణులు.
ప్రశ్న: రతిలో పాల్గొనే దినాలను బట్టి బిడ్డ గుణగణాలు ఉంటాయా?
సమాధానం:
అలా ఏమీ ఉండదు. పాల్గొనే రోజులను బట్టి మంచి పిల్లలు లేదా దుర్మార్గుడు పుట్టడం జరగదు. సాధారణంగా నూటికి 80 శాతం మందిలో మెన్సస్కు మెన్సస్కు మధ్య కాలం (అంటే 14వ రోజున) అండం విడుదలవుతుంది. దానితో శుక్రకణాలు కలిసినప్పుడు గర్భం వస్తుంది. అలా కాకుండా మెన్సస్కు వారం ముందుగానే పాల్గొంటే సాధారణంగా గర్భం రాదు. రతిలో పాల్గొనే రోజులను బట్టి పుట్టే బిడ్డ గుణగణాలు ఆధారపడి ఉండవు.
ఇదీ చూడండి:ఆ రెండు లాభాలు శృంగారంతోనే సాధ్యం!