సెకండ్ వేవ్‌లో కొత్తకొత్త లక్షణాలు కన్పిస్తున్నాయి. వేటినీ నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని వైద్యులు పేర్కొంటున్నారు. కొన్ని లక్షణాలుంటే మాత్రం వెంటనే పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.
నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించక తప్పదు! - కరోనా వైరస్ కొత్త లక్షణాలు
కరోనా రెండో దశలో వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఈ దశలో పాత లక్షణాలతో పాటు కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. నిర్లక్ష్యంగా ఉంటే భారీ మూల్యం తప్పందంటున్నారు వైద్యులు.
కొత్త లక్షణాలు
కొవిడ్ సొకిందని అనుమానించడానికి సూచికలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
Last Updated : Apr 30, 2021, 10:01 PM IST