తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

టీకా తీసుకున్నా కరోనా వస్తుందా? - కరోనా టీకా జాగ్రత్తలు

వ్యాక్సిన్‌ వేయించుకున్నా కరోనా వస్తుందా? అనే అనుమానం చాలా మందిలో ఉంది. అయితే మహమ్మారిని అంతం చేసేందుకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు సంజీవని లాంటివనే చెప్పాలి. టీకాలపై అనుమానాలు, అపోహలు, భయాలు అనవసరం అంటున్నారు వైద్య నిపుణులు. టీకా తీసుకున్నప్పటికీ కరోనా సోకే అవకాశాలు లేకపోలేదని.. అయితే మహమ్మారి తీవ్రతను అరికట్టి, ప్రాణాలు నిలపడానికి టీకాలు చురుకైన పాత్ర పోషిస్తాయని స్పష్టం చేస్తున్నారు.

corona  vaccine,  vaccine
కరోనా టీకా

By

Published : May 5, 2021, 9:31 AM IST

కరోనా టీకాకు సంబంధించి అనేక మందిలో ఉన్న సందేహాలకు సమాధానాలు మీకోసం...

టీకా ప్రశ్నలు
టీకా ప్రశ్నలు
టీకా ప్రశ్నలు
టీకా ప్రశ్నలు
టీకా ప్రశ్నలు
టీకా ప్రశ్నలు

ABOUT THE AUTHOR

...view details