తెలంగాణ

telangana

అశ్లీల వీడియోలు చూస్తే.. కోరికలు పెరుగుతాయా..?

By

Published : Feb 23, 2022, 8:49 AM IST

కొంతమందికి సెక్స్ కోరికలు అధికంగా ఉంటాయి. అలానే శృంగారంపై కోరికలు లేనివాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వారు.. పోర్న్ వీడియోలు చూస్తే ప్రేరణ పొందగలరా..? దీనిపై వైద్యులు ఏమన్నారంటే..?

can non sex lovers  watching porn videos be inspired
అశ్లీల వీడియోలు చూస్తే.. కోరికలు పెరుగుతాయా

శృంగారం చేసేముందు చాలామంది ప్రేరణకోసం అశ్లీల వీడియోలు చూస్తుంటారు. ఇలా చేయడంవల్ల అంగం గట్టిపడుతుందని భావిస్తుంటారు. మరి పోర్న్ వీడియోలు చూస్తే కోరికలు పెరుగుతాయా..? అంటే అవుననే అంటున్నారు వైద్యులు.

కోరికలు పెరగడానికి అనేక మార్గాలుంటాయి. అందంగా ఉన్నవాళ్లను చూసినా.. అలంకరించుకోవడం వల్ల.. శృంగార వీడియోలు చూసినా.. కోరికలు కలుగుతాయి. ఇంకొంత మందికి మాట్లాడటం వల్ల కూడా కోరికలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:గురక పెడుతున్నారా..?.. నిర్లక్ష్యం చేస్తే తీవ్ర అనర్థాలు

ABOUT THE AUTHOR

...view details