సెక్స్ అంటే శారీరక ఆనందం కోసం మాత్రమే కాదు. తరచూ శృంగారంలో పాల్గొనడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనడం శారీరకంగా ఆరోగ్యకరమైనది. సెక్స్ చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి.. తెలివితేటలు కూడా పెరుగుతాయట. కానీ కొందరు మాత్రం చిన్నచిన్న అపోహలతో శృంగారానికి దూరంగా ఉంటారు. అవి చాలా చిన్న సందేహాలే అయినా.. తీర్చుకోక ఇబ్బంది పడుతుంటారు.
కొన్ని అనుకోని ఘటనల్లో చాలా మంది గాయపడుతుంటారు. కొందరికైతే తలకు కూడా దెబ్బలు తగులుతుంటాయి. ఈ క్రమంలో తలకు గాయం తగిలితే శృంగారంలో పాల్గొనలేమని కొంత మంది అనుకుంటుంటారు. దీనిపై నిపుణులు ఏమని సమాధానమిచ్చారంటే..