కరోనా సోకిన అనేకమందిలో శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలామంది ఊపిరి సరిగ్గా ఆడక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో శ్వాసకు సంబంధించి వైద్యులు అనేక సూచనలు చేస్తున్నారు. ప్రోనింగ్ వంటి టెక్నిక్స్ నేర్పిస్తున్నారు. వీటితో పాటు శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయడం కూడా ఎంతో ముఖ్యం. వీటి వల్ల ఊపిరితిత్తులు బాగా పనిచేసి శ్వాస తీసుకోవడానికి సులువు అవుతుంది.
శ్వాసతో కరోనాను శాసించండి ఇలా.. - శ్వాస వ్యాయామాలు
సరిగ్గా ఊపిరి పీల్చుకుంటే సగం రోగాలు పోతాయి అంటారు పెద్దలు. ఊపిరితో కూడిన తేలిక పాటి వ్యాయామాలతో ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ కరోనా కాలంలో వాటి గురించి తెలుసుకోవడం అత్యవసరం. మరి అవేంటో చూసేద్దామా.
శ్వాసతో కరోనాను శాసించండి ఇలా..
కరోనా సోకని వారు కూడా ఇవి పాటిస్తే చాలా మంచిది. ఇలా కరోనాను శ్వాసతో శాసించవచ్చు.
ఇదీ చూడండి:-సామాజిక రోగనిరోధక శక్తితో కరోనాకు అడ్డుకట్ట!