రోజువారీ ఆహారంలో చెంచా నెయ్యి చేర్చుకుంటే ఆరోగ్యానికెంతో మేలంటున్నారు పోషకాహార నిపుణులు.. ఎ, డి, ఇ, కె విటమిన్లుండే నెయ్యి మితంగా తీసుకుంటే తేలిగ్గా జీర్ణమవుతుంది. కండరాలను బలోపేతం చేసి, శరీరాన్ని శక్తిమంతంగా మారుస్తుంది. అనారోగ్యాలను దూరం చేస్తుంది. శరీరంలోని మలినాలు బయటికి పంపే క్లెన్సర్‌గానూ ఉపయోగపడుతుంది. కంటి జబ్బులని దరిచేరనివ్వదు.
రోజువారీ ఆహారంలో ఒక్క చెంచా నెయ్యి ఎంతో మేలు..!! - నెయ్యితో కలిగే ప్రయోజనాలు
మనం తీసుకునే ఆహారంలో చెంచా నెయ్యి వేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలని నిపుణులు చెబుతున్నారు. నెయ్యిలో ఏం ఉంటాయో మీరు తెలుసుకోండి.
Spoon ghee for health