Females Gain Weight After Marriage: పురుషుడి వీర్యం మహిళలకు ఏవిధంగానూ, బలాన్ని ఇవ్వదని నిపుణులు చెప్తున్నారు. చాలా మంది మహిళలు పెళ్లికి ముందు, పెళ్లయ్యాక మరోలా ఉంటారు. పెళ్లికి ముందు సన్నగా ఉన్న మహిళలు.. పెళ్లయ్యాక లావుగా అవుతుంటారు. అయితే.. దీనికి కారణం పురుషుడి వీర్యం అని, వీర్యం చాలా బలవర్థకం అని అనుకుంటారు.
కానీ అది అపోహ మాత్రమేనని నిపుణులు అంటున్నారు. పెళ్లయ్యాక బరువు పెరగడానికి చాలా కారణాలు ఉంటాయన్నారు. వీర్యానికి, బరువు పెరగడానికి సంబంధం లేదని చెప్తున్నారు.