యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీలక్ష్మీ నరసింహస్వామిని జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. నారసింహునికి జడ్పీ ఛైర్మన్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆశీర్వాదం చేసిన పండితులు, స్వామి వారి ప్రసాదాన్ని అందించారు.
నారసింహుని సేవలో జడ్పీ ఛైర్మన్ సందీప్‌రెడ్డి - ZPCHAIRMAN SANDEEP REDDY
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
నారసింహుని సేవలో జడ్పీ ఛైర్మన్ సందీప్‌రెడ్డి