యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని బొమ్మాయిపల్లికి చెందిన వినోద్ అనే యువకుడు రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. వినోద్ మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని అతని చారవాణి వాట్సాప్ స్టేటస్ బట్టి తెలుస్తోంది. మృతుడు భువనగిరి పట్టణంలో ఓ షాపులో పని చేస్తున్నాడు. ఆ షాప్ సమీపంలోనే యువతి కుటుంబం నివసిస్తోంది. వారిద్దరి పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావటం వల్లే వినోద్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.
నిండు ప్రాణాన్ని బలిగొన్న ప్రేమ - నిండు ప్రాణాన్ని బలిగొన్న ప్రేమ
భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమికులిద్దరి మధ్య మనస్పర్థలు రావటం వల్ల వినోద్ అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
![నిండు ప్రాణాన్ని బలిగొన్న ప్రేమ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3772973-840-3772973-1562504355865.jpg)
నిండు ప్రాణాన్ని బలిగొన్న ప్రేమ
Last Updated : Jul 7, 2019, 8:49 PM IST