తెలంగాణ

telangana

ETV Bharat / state

లక్ష్మితండా చెరువులో చేపలు వదిలిన జడ్పీ ఛైర్మన్ - డిజిటల్ తరగతులు పరిశీలించిన జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ ఛైర్మన్​ ఎలిమినేటి సందీప్ రెడ్డి... బొమ్మలరామారం మండలంలో పర్యటించారు. తిమ్మాపూర్​లో జరుగుతున్న డిజిటల్ తరగతులను పరిశీలించారు. లక్ష్మితండా చెరువులో చేప పిల్లల్ని వదిలారు.

ydadri bhuvanagiri zp chairmen limineti sandeep reddy tour in bommalaramaram
లక్ష్మితండా చెరువులో చేపలు వదిలిన జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి

By

Published : Sep 7, 2020, 7:42 PM IST

లక్ష్మితండా చెరువులో చేపలు వదిలిన జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి పర్యటించారు. తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ తరగతులు పరిశీలించారు. పీఎంకేవైస్​ సబ్సీడీ మోటార్లు పంపిణీ చేశారు.
గ్రామపంచాయతీ ట్రాక్టర్​ను ప్రారంభించారు. అనంతరం లక్ష్మితండా చెరువులో చేప పిల్లల్ని వదిలారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details