తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదగిరిగుట్ట నరసింహస్వామి హుండీ ఆదాయం ఎంతో తెలుసా - Yadadri Bhubaneswar District Yadadri Hundi Income Latest News

యాదగిరిగుట్ట యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం 34 రోజుల హుండీ ఆదాయం లెక్కించారు. ఆ లెక్కింపులో 62 లక్షల 58 వేల 646 రూపాయల నగదు, 24 గ్రాముల బంగారం, మూడు కిలోల 450 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి గీతారెడ్డి వెల్లడించారు.

Yadagirigutta Narasimha Swamy hundi income you know
యాదగిరిగుట్ట నరసింహస్వామి హుండీ ఆదాయం ఎంతో తెలుసా

By

Published : Sep 2, 2020, 7:53 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం 34 రోజుల హుండీ ఆదాయం 62 లక్షల 58 వేల 646 రూపాయల నగదు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి గీతారెడ్డి పేర్కొన్నారు. ఆ లెక్కింపులో 24 గ్రాముల బంగారం, మూడు కిలోల 450 గ్రాముల వెండి వచ్చినట్లుగా వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, సిబ్బంది చేతులకు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ పాల్గొన్నారని చెప్పారు. ఈ హుండీ లెక్కింపు ఆలయ ఆధికారులు, ఆలయ ఈఓ గీతా రెడ్డి, ఛైర్మన్ నర్సింహామూర్తి, పర్యవేక్షణలో జరిగిందని అన్నారు.

ఇదీ చూడండి :శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రంలో అగ్నిప్రమాదం.. మాక్‌డ్రిల్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details