యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట ప్రభుత్వ పాఠశాల 1984-85 పదో తరగతి బ్యాచ్.. స్నేహితుల కృషితో కొంతమంది డబ్బులు వేసుకుని సుమారు రూ. 30వేల విలువగల ఔషదాలను యాదగిరిగుట్ట ప్రాథమిక కేంద్రానికి అందించారు. ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బంది.. ఈ విషయంపై వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Help: రూ. 30వేల విలువగల ఔషదాల అందజేత - Yadagirigutta latest news
యాదగిరిగుట్ట ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థులు.. రూ. 30వేల విలువగల ఔషదాలను ప్రాథమిక కేంద్రానికి అందించారు. ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బంది.. ఈ విషయంపై వారికి కృతజ్ఞతలు తెలిపారు.
School alumni donated medicines
ఔషదాలు ఇచ్చినవారిలో గిరిధర్, కరుణాకర్, రచ్చ శ్రీనివాస్, మధుమతి, విప్లవరెడ్డి, బి.వెంకటేశ్, మాధవాచార్య, డి.శ్రీను, లలిత, గణేశ్, పాపిరెడ్డి తదితరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి.. ఈ కార్యక్రమం చేపట్టారు. కరోనా సమయంలో ఇబ్బందులు ఎదురువతున్నాయని.. లాక్డౌన్ కారణంగా పని లేక ఉపాధి కోల్పోయిన వారికి ఔషదాలు కొనలేని స్థితిలో ఉన్నారని అన్నారు.
ఇదీ చూడండి: 'కుటుంబ ఆత్మహత్య అనుమానాస్పద మృతిగా ప్రాథమిక నిర్ధరణ'