తెలంగాణ

telangana

ETV Bharat / state

శరవేగంగా సాగుతున్న యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు - శరవేగంగా సాగుతున్న యాదాద్రి ఆలయ పనులు

యాదాద్రి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా బ్రహ్మోత్సవ మండపం, శిఖరం పనులు వేగంగా జరుగుతున్నాయి.

yadadri temple works in progress
శరవేగంగా సాగుతున్న యాదాద్రి ఆలయ పనులు

By

Published : Nov 26, 2019, 11:57 PM IST

యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధిలో భాగంగా ఆయల విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవ మండపం, శిఖరం బిగింపు పనులు జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో ఈ పనులు పూర్తవుతాయని ఆలయ స్థపతి వేలు తెలిపారు. ఆలయం ఫ్లోరింగ్​ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి.

శరవేగంగా సాగుతున్న యాదాద్రి ఆలయ పనులు

ABOUT THE AUTHOR

...view details